బద్రాద్రికొత్తగూడెం:జూలై 26:(పున్నమి న్యూస్);బద్రాచలం శివారు కూనవరం రోడ్డులో ఎక్సైజ్ పోలీసులు వాహనలతనికి చేస్తుండగా సుమరు 100కేజీల ఎందుకు గంజాయి పట్టుకున్నారు,దానివిలువ సుమరు 50లక్షల వరకు వుండొచ్చని పోలీసులు అంచన వేస్తున్నారు,ఆంద్రప్రదేశ్ లోని మారేడుమిల్లి నుండి బద్రాచలం మీదుగా బంగులూరు తరిస్తున్నట్టు నిర్ధరించరు,ఈ అక్రమవాణా కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు.వల్లదగ్గరనుండి వొక కారు 5మొబైల్స్ స్వాదినం చేసుకొని కేసు ధర్యాప్తు చేస్తున్నరు

భద్రాచలం వద్ద బారీగా గంజాయి పట్టీవేత