సిపిఐ సీనియర్ నాయకులు పముజుల దశరథ రామయ్య గారి మరణము వార్త తెలియగానే సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెళ్లడం జరిగింది. అంతేకాకుండా దశరథ రామయ్య గారితో ఉన్న అనుబంధము, ఆయన మోపూరులో సర్పంచ్ గా ఉన్నప్పుడు మరియు నెల్లూరు ఎంపీపీ గా ఉన్నప్పుడు ఆయన అందించిన సేవలు చాలా ఉన్నాయి. ఆయనతో కలిసి అనేక ఉద్యమాలు కూడా మేము చేసాము అని గుర్తు చేసుకుని బాధపడడం జరిగింది.
సిపిఐ సీనియర్ నాయకులు పముజల దశరథ రామయ్య మరణం చాలా బాధాకరం