సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా సారె సమర్పణ మహోత్సవం
ఆషాఢ మాసం సందర్భంగా కామాక్షమ్మకు భక్తుల ప్రత్యేక సారె సమర్పణ
సారెతో గ్రామంలో ఘనంగా నిర్వహించిన శోభాయాత్ర
ఆలయానికి చేరుకుని కామాక్షీదేవికి సారె సమర్పించిన భక్తులు
స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు
శాకాంబరీ అలంకారం లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు



