Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం సమావేశం –

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం సమావేశం –

వార్త ముఖ్యాంశాలు

  • ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు దుత్తలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) సమావేశం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు విద్యార్థులను అభినందించి సన్మానించారు.
  • విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 నగదు బహుమతిని అందజేసి మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు
దుత్తలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు విద్యార్థులను అభినందించి సన్మానించారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 నగదు బహుమతిని అందజేసి మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధి, హాజరు, భవిష్యత్ లక్ష్యాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించారు. దుత్తలూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు సమావేశానికి హాజరై పాఠశాల అభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *