Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అనర్హులకి ఇందిరమ్మఇండ్ల కేటాయింపు* .

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మహాముత్తారం : మండల కేంద్రంలోని స్తంభంపల్లె పీపీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులకి కేటాయింపు.
  • అస్సలు లబ్ధిదారులలకి అందని ద్రాక్షల ఇందిరమ్మ ఇండ్ల జాబితా జాభిత, ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే బిల్డింగ్స్ ఉన్న వ్యక్తులకి కేటాయించారు ,అసలు ఇండ్లు లేని లబ్ధిదారులని గుర్తించి న్యాయం చేయలని గ్రామస్థులు కోరుతున్నారు.


మహాముత్తారం : మండల కేంద్రంలోని స్తంభంపల్లె పీపీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులకి కేటాయింపు. అస్సలు లబ్ధిదారులలకి అందని ద్రాక్షల ఇందిరమ్మ ఇండ్ల జాబితా జాభిత, ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే బిల్డింగ్స్ ఉన్న వ్యక్తులకి కేటాయించారు ,అసలు ఇండ్లు లేని లబ్ధిదారులని గుర్తించి న్యాయం చేయలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *