Tuesday, 21 July 2026
  • Home  
  • సేవే లక్ష్యంగా యువశక్తిని ముందుకు నడిపిస్తున్న ఫారూఖ్ బాబు
- పల్నాడు

సేవే లక్ష్యంగా యువశక్తిని ముందుకు నడిపిస్తున్న ఫారూఖ్ బాబు

ఎస్‌కే. ఎం.డి. ఫారూఖ్ బాబు నరసరావుపేట, పల్నాడు జిల్లాకు చెందిన సామాజిక సేవాభావం కలిగిన యువ నాయకుడు. టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ – మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులుగా సేవలందిస్తూ అభిమానులను ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు. సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అభిమాన సంఘాన్ని సేవా వేదికగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.