Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వనపర్తి

పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • *పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 18/0 7/2026* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడ యందు పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు శ్రీ డి చెన్నప్ప మరియు మండల విద్యాధికారి శ్రీ…
  • ఈసారి కూడా జిల్లా స్థాయి టాపర్గా రావడానికి మా వంతు కృషి చేస్తామని తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని క్రమం తప్పకుండా హాజరు కావలసిందిగా కోరడమైనది వచ్చే నెల నుంచే ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రతిరోజు సాయంత్రం ఒక గంట పాటు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక…

*పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 18/0 7/2026*

*నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడ యందు పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు శ్రీ డి చెన్నప్ప మరియు మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్ ఆధ్వర్యంలో సహచర ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది ఇట్టి సమావేశంలో ముఖ్యంగా విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడం, డ్రెస్ కోడ్, తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈసారి కూడా జిల్లా స్థాయి టాపర్గా రావడానికి మా వంతు కృషి చేస్తామని తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని క్రమం తప్పకుండా హాజరు కావలసిందిగా కోరడమైనది వచ్చే నెల నుంచే ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రతిరోజు సాయంత్రం ఒక గంట పాటు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ చేస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపుగా 45 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది, ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవిశంకర్ , ఎం ఎన్ విజయ కుమార్ ,ఆనంద్, చంద్రశేఖర్ ,బాలేశ్వర్, రజనీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, యాదయ్య, ఆసియా, మెలోడీ, షైనీ , పద్మ కుమారి ,పావని, వెంకటయ్య, జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *