హైదరాబాద్: జనగామ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు జలగం ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఇబ్రం శేఖర్ గారు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జలగం ప్రవీణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, జిల్లాలో బహుజన రాజ్యాధికార సాధన కోసం ప్రవీణ్ గారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజా సేవలో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఘనంగా జనగామ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ పుట్టినరోజు వేడుకలు
హైదరాబాద్: జనగామ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు జలగం ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఇబ్రం శేఖర్ గారు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జలగం ప్రవీణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, జిల్లాలో బహుజన రాజ్యాధికార సాధన కోసం ప్రవీణ్ గారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజా సేవలో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

