ఉదయగిరి పట్టణంలోని కుమ్మరి వీధికి చెందిన మాట్ల మహేష్ (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఉదయగిరి ఎస్‌ఐ మహేంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ఉదయగిరిలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య.. దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఐ మహేంద్ర