*పున్నమి న్యూస్ తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ* జూలై 12 సూళ్లూరుపేట నియోజకవర్గం
సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ డాక్టర్ వి పి కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లుపరామర్శించారు.డాక్టర్ వి పి కుమార్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సిమ్స్ హాస్పిటల్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లు శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులైన ప్రతిమరాజేశ్వరి,సునీల్ కుమార్ రెడ్డి,ప్రభావతమ్మ సుధీర్ రెడ్డిలను పరామర్శించారు.భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే వారి వెంట ఉన్న నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ,మాజీ జడ్పిటిసి సభ్యులు పేరంశెట్టి శ్రీరాం ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కందల కృష్ణారెడ్డి,కే గోపాల్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్,శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు,క్లస్టర్ ఇంచార్జి సర్వోత్తమ రెడ్డి,ఏఎంసి వైస్ చైర్మన్ కిలారి గోపాలకృష్ణ,నాయకులు జి.వి.ఆర్ నాయుడు,జువ్వలపాటి మస్తాన్,ఇమ్మిడిశెట్టి వెంకటేశ్వర్లు వాకిరి వెంకటేశ్వర్లు,కాలేషా పలువురు నాయకులు కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు
కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించినఎమ్మెల్యే సోమిరెడ్డి,మాజీ ఎంపీ నెలవల
*పున్నమి న్యూస్ తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ* జూలై 12 సూళ్లూరుపేట నియోజకవర్గం సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎన్డీసీసీబీ డైరెక్టర్ డాక్టర్ వి పి కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లుపరామర్శించారు.డాక్టర్ వి పి కుమార్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సిమ్స్ హాస్పిటల్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లు శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులైన ప్రతిమరాజేశ్వరి,సునీల్ కుమార్ రెడ్డి,ప్రభావతమ్మ సుధీర్ రెడ్డిలను పరామర్శించారు.భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అలాగే వారి వెంట ఉన్న నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ,మాజీ జడ్పిటిసి సభ్యులు పేరంశెట్టి శ్రీరాం ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు కందల కృష్ణారెడ్డి,కే గోపాల్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్,శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు,క్లస్టర్ ఇంచార్జి సర్వోత్తమ రెడ్డి,ఏఎంసి వైస్ చైర్మన్ కిలారి గోపాలకృష్ణ,నాయకులు జి.వి.ఆర్ నాయుడు,జువ్వలపాటి మస్తాన్,ఇమ్మిడిశెట్టి వెంకటేశ్వర్లు వాకిరి వెంకటేశ్వర్లు,కాలేషా పలువురు నాయకులు కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు

