ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఆదేశాలు ఇచ్చారని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. ఈ కేసులో మొత్తం 37 మందిపై అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపింది. అంతర్జాతీయ నేర ముఠాలపై అమెరికా, కెనడా, యూరప్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి.

- News
నిజ్జర్ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ ఆదేశాలు: అమెరికా న్యాయశాఖ