Thursday, 9 July 2026
- News

Heart Donation

అందరికి ముఖ్యమైన విషయం , 4 కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి. నిన్న ప్రమాదానికి గురైన మా స్నేహితుడు సుధీర్ మరియు అతని భార్య (నా స్నేహితుడి సేవా సహోద్యోగులు) మరణించిన కారణంగా, డాక్టర్ వారిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. Mr.సుధీర్ B+ మరియు అతని భార్య O+. అతని కుటుంబం మానవత్వం కోసం వారి కిడ్నీలను దానం చేయాలని కోరుకుంటుంది .Plz Circulate. 9837285283లో సంప్రదించాలి 9581544124 8977775312 మరొక Group కి ఫార్వార్డ్ చేయండి, ఇది ఎవరికైనా సహాయం చేయగలదు. గ్రూప్ సభ్యులు ఒక్కసారి ఈ msg చూడండి. Iite తీసుకునే మ్యాటర్ కాదు. ఇంత గొప్ప సహాయం చేసే ఆ కుటుంబాలకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే

అందరికి
ముఖ్యమైన విషయం , 4 కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి.
నిన్న ప్రమాదానికి గురైన మా స్నేహితుడు సుధీర్ మరియు అతని భార్య (నా స్నేహితుడి సేవా సహోద్యోగులు) మరణించిన కారణంగా, డాక్టర్ వారిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. Mr.సుధీర్ B+ మరియు అతని భార్య O+. అతని కుటుంబం మానవత్వం కోసం వారి కిడ్నీలను దానం చేయాలని కోరుకుంటుంది .Plz Circulate.

9837285283లో సంప్రదించాలి
9581544124
8977775312

మరొక Group కి ఫార్వార్డ్ చేయండి, ఇది ఎవరికైనా సహాయం చేయగలదు.
గ్రూప్ సభ్యులు ఒక్కసారి ఈ msg చూడండి. Iite తీసుకునే మ్యాటర్ కాదు.
ఇంత గొప్ప సహాయం చేసే ఆ కుటుంబాలకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.