Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

వెల్దండ ఇంచార్జ్ ఎంపీఓగా బాధ్యతలు స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • వెల్దండ ఇంచార్జ్ ఎంపీఓగా బాధ్యతలు స్వీకరణ వెల్దండ మండల ఇంచార్జ్ ఎంపీఓగా గిరి గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
  • వెల్దండ: వెల్దండ మండల ఇంచార్జ్ ఎంపీఓగా గిరి గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
  • ఇక్కడ ఎంపీఓగా పనిచేస్తున్న లక్ష్మణ్ రాథోడ్ కు ఎంపీడీవో గా పదోన్నతి వచ్చి మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు.

వెల్దండ ఇంచార్జ్ ఎంపీఓగా బాధ్యతలు స్వీకరణ

వెల్దండ మండల ఇంచార్జ్ ఎంపీఓగా గిరి గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

వెల్దండ: వెల్దండ మండల ఇంచార్జ్ ఎంపీఓగా గిరి గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీఓగా పనిచేస్తున్న లక్ష్మణ్ రాథోడ్ కు ఎంపీడీవో గా పదోన్నతి వచ్చి మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా ఆయన స్థానంలో వెల్దండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గిరి గౌడ్ అదనంగా ఎంపీఒగా ఇంచార్జ్ బాధ్యతను స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *