పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ చరిత్రలో ఆరు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ ఘనతను సెలబ్రేట్ చేస్తున్నారు.

- News
రొనాల్డో ప్రపంచకప్‌లో అరుదైన ఘనత