వార్త ముఖ్యాంశాలు
- భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానా టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన “100 Most Influential People in Sports 2026” జాబితాలో చోటు దక్కించుకుంది.
- ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధానా టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన “100 Most Influential People in Sports 2026” జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.