2027 నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే పోటీల్లో పాల్గొనే మహిళా అథ్లెట్లు SRY జీన్ పరీక్ష చేయించుకోవాలని AFI ప్రకటించింది. క్రీడల్లో సమానత్వం, న్యాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

- News
మహిళా అథ్లెట్లకు SRY జీన్ టెస్ట్ తప్పనిసరి