Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

కేంద్రం విదేశీ విరాళాల నిబంధనలను కఠినతరం చేసింది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల (NGOs)పై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది.
  • ఇకపై సంస్థలు తమ కార్యకలాపాలు, సేవల పరిధి, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రచురణల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి.
  • అనుమతించిన కార్యకలాపాలకే విదేశీ నిధులను వినియోగించాల్సి ఉంటుంది.

విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల (NGOs)పై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇకపై సంస్థలు తమ కార్యకలాపాలు, సేవల పరిధి, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రచురణల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. అనుమతించిన కార్యకలాపాలకే విదేశీ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనకు కనీసం ₹1 లక్ష జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయం విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *