Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

తమిళనాడులో మరో రాజకీయ సంచలనం.. ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తమిళనాడులో మరో రాజకీయ సంచలనం.. ఎమ్మెల్యే పదవికి విజయభాస్కర్ రాజీనామా

వార్త ముఖ్యాంశాలు

  • తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
  • మాజీ ఆరోగ్య మంత్రి, వైరాలిమలై ఎమ్మెల్యే డాక్టర్ సి.
  • విజయభాస్కర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు అన్నాడీఎంకే పార్టీని కూడా వీడారు.

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఆరోగ్య మంత్రి, వైరాలిమలై ఎమ్మెల్యే డాక్టర్ సి. విజయభాస్కర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు అన్నాడీఎంకే పార్టీని కూడా వీడారు.

స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించగా, దాన్ని ఆమోదించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. 2026 ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే నుంచి రాజీనామా చేసిన ఐదో ఎమ్మెల్యేగా విజయభాస్కర్ నిలిచారు.

ఇటీవల విశ్వాస పరీక్షలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *