నరసారావుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మాజీ కావలి ఎంవీఐ కరుణాకర్ గారి తండ్రి కేశవన్ గారి ఉత్తర క్రియలలో నెల్లూరు ఎంవీఐ బాలమురళి గారితో కలిసి పలువురు నివాళులర్పించారు. కేశవన్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కరుణాకర్ గారిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
కేశవన్ గారికి ఘన నివాళులు