Sunday, 14 June 2026
  • Home  
  • కొత్త పెన్షన్ల దరఖాస్తు
- కర్నూలు

కొత్త పెన్షన్ల దరఖాస్తు

జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తుల సేకరణ.. అమరావతి : కొత్త పెన్షన్లు కు కావలిసిన డాక్యుమెంట్స్: వితంతు పెన్షన్: 1. ఆధార్ కార్డు 2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ 3. కాస్ట్ సర్టిఫికెట్ 4. ఇన్కమ్ certificate 5. రేషన్ కార్డు 6. Death certificate వృద్ధాప్య పెన్షన్: 1. ఆధార్ కార్డు 2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ 3. కాస్ట్ సర్టిఫికెట్ 4. ఇన్కమ్ certificate 5. రేషన్ కార్డు 6. 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఒంటరి మహిళ పెన్షన్ 1. ఆధార్ కార్డు 2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ 3. కాస్ట్ సర్టిఫికెట్ 4. ఇన్కమ్ certificate 5. రేషన్ కార్డు 6. కోర్టు లేదా ప్రభుత్వం ద్వారా విడాకుల సర్టిఫికెట్ వికలాగు పెన్షన్లు 1. ఆధార్ కార్డు 2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ 3. కాస్ట్ సర్టిఫికెట్ 4. ఇన్కమ్ certificate 5. రేషన్ కార్డు 6. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్

జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తుల సేకరణ..

అమరావతి : కొత్త పెన్షన్లు కు కావలిసిన డాక్యుమెంట్స్:
వితంతు పెన్షన్:
1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. Death certificate

వృద్ధాప్య పెన్షన్:
1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. 60 సంవత్సరాలు పైబడి ఉండాలి.

ఒంటరి మహిళ పెన్షన్
1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. కోర్టు లేదా ప్రభుత్వం ద్వారా విడాకుల సర్టిఫికెట్

వికలాగు పెన్షన్లు

1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.