చిట్వేల్: ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న గొల్లపల్లి మాజీ సర్పంచ్ కొమ్మిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇంచార్జి కొరముట్ల శ్రీనివాసులు స్వగృహంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డి రమణ రెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- అన్నమయ్య
మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన కొరముట్ల శ్రీనివాసులు