నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న ప్రారంభమయ్యే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ఆలస్యంగా వచ్చాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు త్వరలో విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

మూడు రోజుల ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు