Wednesday, 3 June 2026
  • Home  
  • అహ్మదాబాద్‌లో రైతుల వినూత్న నిరసన
- News

అహ్మదాబాద్‌లో రైతుల వినూత్న నిరసన

పాల ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ అహ్మదాబాద్‌లో రైతులు రోడ్లపై పాలను పోసి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.