పాల ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ అహ్మదాబాద్లో రైతులు రోడ్లపై పాలను పోసి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

- News
అహ్మదాబాద్లో రైతుల వినూత్న నిరసన