Monday, 1 June 2026
  • Home  
  • నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో తీవ్ర డీజిల్ కొరత
- News - తెలంగాణ - నాగర్‌కర్నూల్

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో తీవ్ర డీజిల్ కొరత

  • డీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల బారులు
  • పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంకులో డీజిల్ ఉండడంతో…
  • భారీ సంఖ్యలో నిలిచిపోయిన రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలు
  • డీజిల్ కోసం గంటల తరబడి వేచిచూస్తున్న వాహనదారులు
  • ప్రధాన రహదారిపై వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం
  • వ్యవసాయ పనులకు వెళ్లాల్సిన రైతులకు తీవ్ర ఇబ్బందులు
  • డీజిల్ సరఫరా పునరుద్ధరించాలని వాహనదారుల డిమాండ్
  • కొరత కారణంగా జిల్లాకేంద్రంలో ఆందోళనకర పరిస్థితులు
  • వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
    *

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.