భద్రాది: నేటి నుంచి 3 రోజులు రైళ్లు రద్దు
భద్రాచలం రోడ్ లైన్ పరిధిలో నడిచే సింగరేణి, విజయవాడ మెము రైళ్లను శనివారం (నేటి) నుంచి 3 రోజులు పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మే 30, 31, జూన్ 1 తేదీల్లో భద్రాచలం రోడ్ – విజయవాడ (67216/67215), భద్రాచలం రోడ్ – సిర్పూర్ కాగజ్నగర్ (17033/17034) రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి.
ప్రయాణికులు ఈ మార్పును గమనించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.

భద్రాది: నేటి నుంచి 3 రోజులు రైళ్లు రద్దు .
భద్రాది: నేటి నుంచి 3 రోజులు రైళ్లు రద్దు భద్రాచలం రోడ్ లైన్ పరిధిలో నడిచే సింగరేణి, విజయవాడ మెము రైళ్లను శనివారం (నేటి) నుంచి 3 రోజులు పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 30, 31, జూన్ 1 తేదీల్లో భద్రాచలం రోడ్ – విజయవాడ (67216/67215), భద్రాచలం రోడ్ – సిర్పూర్ కాగజ్నగర్ (17033/17034) రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.

