ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా మే 28 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు గ్రామంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి సానే వెంకటరమణయ్య, చెరెడ్డి పద్మనాభరెడ్డి, రాజగౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సుమారు 150 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోపూరు ధనంజయరెడ్డి, చల్లగిరి చిట్టిబాబు, జితేందర్ గౌడ్, చల్లగల వేణు, పుట్ట మస్తాన్, తలారి రాజేందర్, చింతల రాజగోపాల్‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మనుబోలులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా మే 28 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు గ్రామంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి సానే వెంకటరమణయ్య, చెరెడ్డి పద్మనాభరెడ్డి, రాజగౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సుమారు 150 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోపూరు ధనంజయరెడ్డి, చల్లగిరి చిట్టిబాబు, జితేందర్ గౌడ్, చల్లగల వేణు, పుట్ట మస్తాన్, తలారి రాజేందర్, చింతల రాజగోపాల్‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

