ప్రొద్దుటూరు మున్సిపల్ మార్కెట్లో అనుమతులు లేకుండా అక్రమంగా గదులు నిర్మించడంపై బుధవారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జేసీ నిధి మీనాకు వైసీపీ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బంగారెడ్డి, ఖాజా ఫిర్యాదు చేశారు. సీఆర్ లేకుండా, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అనుమతి లేకుండా, అధికార పార్టీ నేతలు అక్రమంగా మున్సిపల్ మార్కెట్లో 3 గదులను నిర్మించి రూ.20 లక్షలకు అమ్ముకున్నారన్నారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

జెసికి ప్రొద్దుటూరు వైసీపీ నేతల ఫిర్యాదు…!