Wednesday, 27 May 2026
  • Home  
  • ఎల్‌ఐసీలో వాటా విక్రయం?
- Featured

ఎల్‌ఐసీలో వాటా విక్రయం?

ముంబై: కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో మరో 2 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు రూ.10 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో త్వరలో ప్రకటన వెలువడవచ్చని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వాటా తగ్గినా ఎల్‌ఐసీపై నియంత్రణ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వార్తలతో స్టాక్ మార్కెట్‌లో ఎల్‌ఐసీ షేర్లపై ఆసక్తి పెరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.