తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
అనపర్తి, 23 మే (పున్నమి ప్రతినిధి): పొలమూరు ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాల్ లో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి,
పెద్ద ఎత్తున హాజరైన పసుపు సైనికులు.
అనపర్తి, పొలమూరు, కుతుకులూరు, వడిశలేరు, వీరంపాలెం, బిక్కవోలు, కొమరిపాలెం, జి. మామిడాడ 1&2, పెద్దాడ గ్రామాలలో జరిగిన మహానాడు కార్యక్రమం
కార్యకర్తలు అంతా డిజిటల్ హాజరు నమోదు చేయించుకుని మహానాడు కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించడం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగానికి జేజేలు పలికిన కార్యకర్తలు.



