ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకతను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత కాలపు రొటీన్ బిజినెస్ రూల్స్‌ను మారుస్తూ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల సమగ్ర సమాచారాన్ని ‘ఆర్టిజీఎస్’ (RTGS) విభాగానికి అనుసంధానించేలా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఒక ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించనున్నారు.

పాలనా సంస్కరణలపై సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకతను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత కాలపు రొటీన్ బిజినెస్ రూల్స్‌ను మారుస్తూ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమగ్ర సమాచారాన్ని ‘ఆర్టిజీఎస్’ (RTGS) విభాగానికి అనుసంధానించేలా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఒక ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించనున్నారు.

