నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన లేఅవుట్లను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి అనుమతులు, ప్రహరీ గోడలు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. అనుమతుల ప్రకారం మాత్రమే నిర్మాణాలు జరగాలని, ప్రజలకు అవసరమైన సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నగర అభివృద్ధిలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు.

నూతన లేఅవుట్ల పరిశీలన | వై.ఓ నందన్