గురువారం తాడిపత్రి పట్టణంలోని బొజ్జయ్య కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించిన వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పుట్లూరు మండలం సంజీవపురానికి చెందిన టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన ఆయన, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

తాడిపత్రిలో ఘనంగా వివాహ వేడుక – వధూవరులను ఆశీర్వదించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
గురువారం తాడిపత్రి పట్టణంలోని బొజ్జయ్య కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించిన వివాహ వేడుకలో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పుట్లూరు మండలం సంజీవపురానికి చెందిన టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన ఆయన, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

