Friday, 1 May 2026
  • Home  
  • మరో మహిళ తో సిఐ చిన్న మల్లయ్య సాన్నిహితం.
- పల్నాడు

మరో మహిళ తో సిఐ చిన్న మల్లయ్య సాన్నిహితం.

*వినుకొండ* :- లో గతంలో విధులు నిర్వహించిన సిఐ చిన్న మల్లయ్య తనపై బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ పోలిసులకు బుధవారం ఫిర్యాదు చేసిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటన మరవక ముందే… సిఐ చిన్న మల్లయ్య మరోక మహిళ తో సాన్నిహితంగా ఉన్న విడియో, ఫోటో ఒకటి సోషల్ మీడియా లో (పలువురు కి పర్శనల్) గా వైరల్ అవుతుంది. వేరే మహిళతో సిఐ చిన్న మల్లయ్య సాన్నిహితంగా ఉన్నప్పుడు, తానే ఆ విడియో తీసానని, వీడియో తీసినందుకు తన చేయి కోసాడని, సిఐ అత్యాచారం చేసాడని ఆరోపించిన ధనలక్ష్మి గురువారం మీడియా సమావేశంలో తెలిపింది. అయితే సిఐ చిన్న మల్లయ్య వినుకొండ లో ఉద్యోగం నిర్వహించిన సమయంలో విధి నిర్వహణ కాకుండా మహిళలను లోబర్చుకుంటూ, పోలిస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు పేరుతో నిర్మించిన గృహంలో రాసలీలలు నడిపాడా అంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి… ఇటువంటి అధికారి వల్ల పోలిస్ శాఖ కు చెడ్డ పేరు వస్తుందని పలువురు పోలిస్ అధికారులు, సిబ్బంది అంటున్నారు… సంవత్సరాల తరబడి సిఐ చిన్న మల్లయ్య బ్రాహ్మణపల్లి వద్ద పోలిస్ కోచింగ్ సెంటర్ పేరుతో నిర్మించిన గృహంలో మహిళలతో సన్నిహితంగా ఉంటున్నా నిఘా వర్గాలు కనిపెట్టలేకపోయాయ, లేక తెలిసినా తమ శాఖ అధికారే అని తెలియనట్లు ఉన్నారా, అంటు పలువురు మేధావులు విమర్శిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ ను సస్పెండ్ చేసి , అతన్ని అరెస్టు చేసి, పూర్తి స్ధాయి విచారణ చేపట్టి, నిజాలు అని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రజలు కోరుతున్నారు.

*వినుకొండ* :- లో గతంలో విధులు నిర్వహించిన సిఐ చిన్న మల్లయ్య తనపై బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ పోలిసులకు బుధవారం ఫిర్యాదు చేసిన సంఘటన తెలిసిందే.

ఈ సంఘటన మరవక ముందే… సిఐ చిన్న మల్లయ్య మరోక మహిళ తో సాన్నిహితంగా ఉన్న విడియో, ఫోటో ఒకటి సోషల్ మీడియా లో (పలువురు కి పర్శనల్) గా వైరల్ అవుతుంది.

వేరే మహిళతో సిఐ చిన్న మల్లయ్య సాన్నిహితంగా ఉన్నప్పుడు, తానే ఆ విడియో తీసానని, వీడియో తీసినందుకు తన చేయి కోసాడని, సిఐ అత్యాచారం చేసాడని ఆరోపించిన ధనలక్ష్మి గురువారం మీడియా సమావేశంలో తెలిపింది.

అయితే సిఐ చిన్న మల్లయ్య వినుకొండ లో ఉద్యోగం నిర్వహించిన సమయంలో విధి నిర్వహణ కాకుండా మహిళలను లోబర్చుకుంటూ, పోలిస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు పేరుతో నిర్మించిన గృహంలో రాసలీలలు నడిపాడా అంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి… ఇటువంటి అధికారి వల్ల పోలిస్ శాఖ కు చెడ్డ పేరు వస్తుందని పలువురు పోలిస్ అధికారులు, సిబ్బంది అంటున్నారు… సంవత్సరాల తరబడి సిఐ చిన్న మల్లయ్య బ్రాహ్మణపల్లి వద్ద పోలిస్ కోచింగ్ సెంటర్ పేరుతో నిర్మించిన గృహంలో మహిళలతో సన్నిహితంగా ఉంటున్నా నిఘా వర్గాలు కనిపెట్టలేకపోయాయ, లేక తెలిసినా తమ శాఖ అధికారే అని తెలియనట్లు ఉన్నారా, అంటు పలువురు మేధావులు విమర్శిస్తున్నారు.

ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ ను సస్పెండ్ చేసి , అతన్ని అరెస్టు చేసి, పూర్తి స్ధాయి విచారణ చేపట్టి, నిజాలు అని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.