Wednesday, 22 April 2026
  • Home  
  • మనుబోలు మండలంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 21 (జిఎంకే రావ్ పున్నమి ప్రతినిధి).ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు మనుబోలు మండలం అక్కంపేట పంచాయతీ శ్రీరామ నగర్ కాలనీలో మంగళవారం మడమనూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ జగదీశ్వరి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పిస్తూ, మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో శిబిరాలు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.