Wednesday, 18 March 2026
  • Home  
  • రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు
- E-పేపర్

రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు

రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు…. సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు పున్నమి న్యూస్ ప్రతినిధి 18 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని, సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో ఆచరించే ఈ రంజాన్ ఉపవాస దీక్షలు సమాజంలో శాంతిని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందరూ కలిసి మెలిసి విందులో పాల్గొని, అల్లాహ్ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా , మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ MPTCలు మొరుగు రమేష్ , ముంత జంగయ్య , 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్ , 11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర జంగయ్య , 10వ వార్డు సభ్యులు కలకొండ బీరప్ప , 12వ వార్డు సభ్యులు బూర సురేందర్ , 6వ వార్డు సభ్యులు అండెకార్ అనిల్ ,మాజీ వార్డు సభ్యులు జమ్మ మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. “ఈద్ ముబారక్”

రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు….
సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు

పున్నమి న్యూస్ ప్రతినిధి
18 మార్చి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :
ఆలంపల్లి దుర్గేష్
9640204826

పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని, సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా ఆధ్వర్యంలో హైమద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో ఆచరించే ఈ రంజాన్ ఉపవాస దీక్షలు సమాజంలో శాంతిని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందరూ కలిసి మెలిసి విందులో పాల్గొని, అల్లాహ్ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో
సిపిఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా , మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , మాజీ MPTCలు మొరుగు రమేష్ , ముంత జంగయ్య , 9వ వార్డు సభ్యులు ఆలంపల్లి మహేష్ , 11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర జంగయ్య , 10వ వార్డు సభ్యులు కలకొండ బీరప్ప , 12వ వార్డు సభ్యులు బూర సురేందర్ , 6వ వార్డు సభ్యులు అండెకార్ అనిల్ ,మాజీ వార్డు సభ్యులు జమ్మ మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
“ఈద్ ముబారక్”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.