వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నేడు అనగా గురువారం (05-03-2026) సాయంత్రం 5.30 గంటల నుండి వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న వివాహాది శుభకార్యాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ విషయాన్ని నేదురుమల్లి కార్యాలయం వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశాయి. కావున పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆయనను కలవాలని కార్యాలయం తరఫున కోరడమైనది.

నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నేడు రాక