ఉదయగిరి
Date:27-1-2026
జి.చెర్లోపల్లిలో చోటుచేసుకున్న దారుణంలో సోలార్ విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు.విధి నిర్వహణలో ఉంటూ అందరితో కలివిడిగా ఉండే ఓ ఆర్టీసీ కండక్టర్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. సోలార్ విద్యుత్ షాక్‌కు గురై ఆయన మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడు ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన కే. మధుగా గుర్తించారు. నువ్వుల పంటకు నీళ్లు కట్టేందుకు పొలానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది..

సోలార్ విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ కండక్టర్ దుర్మరణం
ఉదయగిరి Date:27-1-2026 జి.చెర్లోపల్లిలో చోటుచేసుకున్న దారుణంలో సోలార్ విద్యుత్ షాక్‌తో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు.విధి నిర్వహణలో ఉంటూ అందరితో కలివిడిగా ఉండే ఓ ఆర్టీసీ కండక్టర్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. సోలార్ విద్యుత్ షాక్‌కు గురై ఆయన మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుడు ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన కే. మధుగా గుర్తించారు. నువ్వుల పంటకు నీళ్లు కట్టేందుకు పొలానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది..

