Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
గూడూరు

ప్రతిభ చూపిన ఎస్ కే ఆర్ కళాశాల విద్యార్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రతిభ చూపిన ఎస్ కే ఆర్ కళాశాల విద్యార్థులు

వార్త ముఖ్యాంశాలు

  • స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తిరుపతిలో జిల్లా స్థాయిలో జరిగిన వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించారు.
  • క్విజ్ పోటీలో జిల్లాస్థాయిలో రెండవ బహుమతి R.
  • శ్రీనివాసులు II BA, వ్యాసరచన పోటీలో రెండవ బహుమతి P.

స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తిరుపతిలో జిల్లా స్థాయిలో జరిగిన వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించారు. క్విజ్ పోటీలో జిల్లాస్థాయిలో రెండవ బహుమతి R. శ్రీనివాసులు II BA, వ్యాసరచన పోటీలో రెండవ బహుమతి P. శిరీష IB.Com మరియు వక్తృత్వ పోటీలో మూడవ బహుమతి P. శిరీష IB.Com గెలుపొందారు. వీరు 25వ తేదీ ఆదివారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా స్థాయిలో జరిగే ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో గౌరవ మెజిస్ట్రేట్ చేతుల మీదుగా బహుమతులు అందుకోబోతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *