Wednesday, 25 March 2026
  • Home  
  • డిజిటల్ రూపంలో విద్యా బోధన జరగాలి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ టీమ్ హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్
- వనపర్తి

డిజిటల్ రూపంలో విద్యా బోధన జరగాలి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ టీమ్ హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్

*కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన డిస్టిక్ ఇన్స్పెక్షన్ హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్* *పున్నమి ప్రతినిధి, వనపర్తి జిల్లా:: తేదీ 22/ 01/2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల కొత్తకోట యందు జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పదవ తరగతి విద్యార్థులను దూషించి మాట్లాడుతూ వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు పేదలు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయురాలు జి శ్రీలత ,రజియా బేగం, వారు హిందీ అభ్యసన ప్రక్రియలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పిల్లలకు సరళతరం చేస్తూ విద్యార్థులకు బోధన చేస్తుండడం అభినందనీయమని వారు తెలియజేశారు, డిజిటల్ ప్రక్రియలో హిందీని సులభతరంగా విద్యాబోధన చేయాలని వారు సూచించారు*

*కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన డిస్టిక్ ఇన్స్పెక్షన్ హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్*

*పున్నమి ప్రతినిధి, వనపర్తి జిల్లా:: తేదీ 22/ 01/2026*

*ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల కొత్తకోట యందు జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పదవ తరగతి విద్యార్థులను దూషించి మాట్లాడుతూ వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు పేదలు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయురాలు జి శ్రీలత ,రజియా బేగం, వారు హిందీ అభ్యసన ప్రక్రియలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పిల్లలకు సరళతరం చేస్తూ విద్యార్థులకు బోధన చేస్తుండడం అభినందనీయమని వారు తెలియజేశారు, డిజిటల్ ప్రక్రియలో హిందీని సులభతరంగా విద్యాబోధన చేయాలని వారు సూచించారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.