పున్నమి: జనవరి 5 మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్ర నియోజకవర్గం బేడ బుడగ జంగాల అధ్యక్షుల నూతన కమిటీని ఏకగ్రీవంగా శనివారం రోజు ఎన్నుకోవడం జరిగింది.దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షుడు సిరివాటి జంగంరవి,దేవరకద్ర మండలం అధ్యక్షుడు పోన్నకంటి శ్రీనివాస్,చిన్నచింతకుంట మండలం అధ్యక్షుడు గగనం శంకర్,కౌకుంట్ల మండల మండలం అధ్యక్షుడు సిరివాటి తిరుపతయ్య.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజే హెచ్ పి ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిరివాటి శ్రీనివాసులు,జిల్లా అధ్యక్షులు పోన్నకంటి రాంబాబు,మహిళా అధ్యక్షురాలు సిరిగిరి పారిజాతమ్మ,మాజీ జిల్లా అధ్యక్షులు రాచూరి శ్రీనివాసులు, గగనం మన్యం,మాజీ దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షులు సిరిగిరి శీను,సిరివాటి కర్ణాఖర్ మరియు వివిధ మండల నాయకులు సిరిగిరి పరుశురాం,సిరిగిరి వెంకటేష్,సిరిగిరి మహేందర్,వెంకటగిరి సర్పంచ్ పొన్నగంటి లక్ష్మయ్య,సిరిగిరి కురుమన్న,మరియు కుల సంఘాలు పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.



