తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
గోపాలపురం మండలం
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామ కాపురస్తులు సాయిల నాగరాజు గారి ఇంట్లో ఫ్రిడ్జ్ కాలి పోయి ఫైర్ అయిపోయింది ఇంట్లో కరెంట్ బోర్డులు మొత్తం కాలి పోయాయి ఇల్లు మొత్తం దగ్ధమైంది. గ్రామ ప్రజలు ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
RND


