Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

జనసేన పార్టీ నుండి గుండా బత్తుల గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నిక.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనసేన పార్టీ నుండి గుండా బత్తుల గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నిక.

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన పార్టీ నుండి గుండా బత్తుల గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నిక.
  • గోదావరి జిల్లా నవంబర్ 19 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల చీపురుగూడెం గ్రామంలో నివసిస్తున్న గుండా బత్తుల వరుణ్ కుమార్ జనసేన పార్టీ నుండి చీపురుగూడెం తిమ్మన పాలెం గ్రామాలకు ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం జరిగింది 20 11 20 26 తారీకున గుండా…
  • పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

జనసేన పార్టీ నుండి గుండా బత్తుల గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నిక.

గోదావరి జిల్లా నవంబర్ 19

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల చీపురుగూడెం గ్రామంలో నివసిస్తున్న గుండా బత్తుల వరుణ్ కుమార్ జనసేన పార్టీ నుండి చీపురుగూడెం తిమ్మన పాలెం గ్రామాలకు ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం జరిగింది 20 11 20 26 తారీకున గుండా బత్తుల వరుణ్ కుమార్ జనసేన పార్టీ నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది చీపురుగూడెం మరియు తిమ్మన పాలెం గ్రామ ప్రజలందరూ గుండా బత్తుల నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పొందాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రెసిడెంట్గా పోటీలోకి వస్తున్న గుండా బత్తుల వరుణ్ కుమార్ ప్రజలకు ఆహ్వానం తెలిపారు ఈ కార్యక్రమంలో అనేకమంది పాలు పొంది ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు ముద్రను గుండా బత్తుల వరుణ్ కుమార్ కి వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుతున్నటువంటి గుండా బత్తుల వరుణ్ కుమార్ మీ అందరి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వరుణ్ కుమార్ ని ఆశీర్వదించమని మీ ముందుకు వస్తున్న దీవించండి ఆశీర్వదించండి జనసైనికులు అందరూ మన సైనికుల వలె ఈ కార్యక్రమాల్లో పాలు పొందాలని గుండా బత్తుల వరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *