(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 10-12-2025)
కోత కోత పేర్లుతో టిఫిన్లు పెరుతో పాచిపోయినా ఆహారం.ఎం వి పి లో చిట్టి చిట్టి నేతి ముత్యాల ఇడ్లీల పెరిటా టిఫిన్ బండ్లు.తనిఖీ చేసిన జి వి ఎం సి షీ టీం, ఆహార భద్రతా అధికారులు.పాచిపోయిన, నిలవ ఉంచినా ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు.పుట్టగొడుగులు, పన్నీర్ వంటి కూరలు దుర్వాసనలు వస్తుండటం.2500 రూపాయలు మాత్రమే జరిమాన విధించి చేతులు దులుపుకున్న ఆహార భద్రత అధికారులు.

విశాఖ రోడ్ల మీద బండ్ల మీద టిఫిన్ చేస్తే మటాష్.
(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 10-12-2025) కోత కోత పేర్లుతో టిఫిన్లు పెరుతో పాచిపోయినా ఆహారం.ఎం వి పి లో చిట్టి చిట్టి నేతి ముత్యాల ఇడ్లీల పెరిటా టిఫిన్ బండ్లు.తనిఖీ చేసిన జి వి ఎం సి షీ టీం, ఆహార భద్రతా అధికారులు.పాచిపోయిన, నిలవ ఉంచినా ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తింపు.పుట్టగొడుగులు, పన్నీర్ వంటి కూరలు దుర్వాసనలు వస్తుండటం.2500 రూపాయలు మాత్రమే జరిమాన విధించి చేతులు దులుపుకున్న ఆహార భద్రత అధికారులు.

