Sunday, 22 March 2026
  • Home  
  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాల ఘన నివాళి
- గూడూరు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాల ఘన నివాళి

గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక సమానత్వ పోరాట యోధుడు, ప్రపంచ మేధావి అయిన స్వర్గీయ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకులు అధ్యాపకులు డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు తదితరులు మాట్లాడుతూ పేద వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని, ఆయన దేశానికి చేసిన సేవలు తరతరాలు గుర్తుంటాయని, స్వతంత్ర భారత మొదటి న్యాయశాఖ మంత్రిగ, రాజ్యాంగ రూప శిల్పిగ, సమాజ సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తిగ అంబేద్కర్ సేవలు ప్రశంసింపదగినవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సింహాద్రి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు కిరణ్మయి, కృపా కరుణ వాణి, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ శైలజ, శ్రీధర్ శర్మ, భీమవరపు లక్ష్మి, హిమబిందు, జనార్ధన్, శైలజ, శ్రీలత, ఉష, పద్మమ్మ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక సమానత్వ పోరాట యోధుడు, ప్రపంచ మేధావి అయిన స్వర్గీయ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకులు అధ్యాపకులు డాక్టర్ గోవింద్ సురేంద్ర, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు తదితరులు మాట్లాడుతూ పేద వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని, ఆయన దేశానికి చేసిన సేవలు తరతరాలు గుర్తుంటాయని, స్వతంత్ర భారత మొదటి న్యాయశాఖ మంత్రిగ, రాజ్యాంగ రూప శిల్పిగ, సమాజ సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తిగ అంబేద్కర్ సేవలు ప్రశంసింపదగినవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సింహాద్రి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రాజు, అధ్యాపకులు కిరణ్మయి, కృపా కరుణ వాణి, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ శైలజ, శ్రీధర్ శర్మ, భీమవరపు లక్ష్మి, హిమబిందు, జనార్ధన్, శైలజ, శ్రీలత, ఉష, పద్మమ్మ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది
విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.