Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కోలా దంపతులను ఘనంగా సన్మానించిన దేవాంగ సంఘం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోలా దంపతులను ఘనంగా సన్మానించిన దేవాంగ సంఘం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద సతీమణి విశాలి కోలా నియమితులైనందున శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేట నందు శ్రీ చాముండేశ్వరి కళ్యాణ మండపంలో దేవాంగ సంఘం వారు కోలా దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద సతీమణి విశాలి కోలా నియమితులైనందున శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేట నందు శ్రీ చాముండేశ్వరి కళ్యాణ మండపంలో దేవాంగ సంఘం వారు కోలా దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *