శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి శ్రీకాళహస్తి ప్రాంతీయ అభివృద్ధి, దేవస్థానాలకు సంబంధించిన పౌర సేవలు, భక్తులకు ఉన్న సౌకర్యాలు గురించి వివరించి, శ్రీకాళహస్తిలోని పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్ఠికి తీసుకుపోవడం జరిగింది.

జనసేనానికి ఘనస్వాగతం