పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి
భవన్ పై ఉన్న విద్యుత్ తీగలు క్రిందకు ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగింది అంటున్న స్థానికులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటూ ధర్నా చేపట్టిన బంధువులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
- E-పేపర్
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి భవన్ పై ఉన్న విద్యుత్ తీగలు క్రిందకు ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగింది అంటున్న స్థానికులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటూ ధర్నా చేపట్టిన బంధువులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

