Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఉత్తరం రాసి.. రూ.25,000 గెలవండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉత్తరం రాసి.. రూ.25,000 గెలవండి

వార్త ముఖ్యాంశాలు

  • ఈమెయిల్స్, ఫోన్ రాకతో ఉత్తరాలు రాయడం కనుమరుగైంది.
  • మళ్ళీ లెటర్స్ ఆసక్తి కలిగించేందుకు తపాలా శాఖ ‘ధైయా ఆఖర్’ పోటీలు నిర్వహిస్తోంది.
  • ‘లెటర్ టు మై రోల్ మోడల్’ థీమ్ మీద తెలుగు, ఇంగ్లీష్, హింది సహా ఏ భారతీయ భాషలోనైనా, ఏ వయస్సువారైనా లెటర్ వ్రాసి మీ పోస్టాఫీస్ సర్కిల్ అడ్రస్సుకు పంపాలి.

ఈమెయిల్స్, ఫోన్ రాకతో ఉత్తరాలు రాయడం కనుమరుగైంది. మళ్ళీ లెటర్స్ ఆసక్తి కలిగించేందుకు తపాలా శాఖ ‘ధైయా ఆఖర్’ పోటీలు నిర్వహిస్తోంది. ‘లెటర్ టు మై రోల్ మోడల్’ థీమ్ మీద తెలుగు, ఇంగ్లీష్, హింది సహా ఏ భారతీయ భాషలోనైనా, ఏ వయస్సువారైనా లెటర్ వ్రాసి మీ పోస్టాఫీస్ సర్కిల్ అడ్రస్సుకు పంపాలి. చివరి తేదీ DEC 8. సర్కిల్ స్థాయిలో ₹25K, ₹10K, ₹5K, జాతీయ స్థాయిలో ₹50K, ₹25K, ₹10K చొప్పున బహుమతులు ఇస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *