డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం…
రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యాసంస్థలు…
కాలేజీల యాజమాన్యాలు రూ.1500 కోట్లు అడిగాయి…
ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం…
మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం…
త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేస్తాం…
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలో కమిటీ వేస్తాం…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం… రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్ విద్యాసంస్థలు… కాలేజీల యాజమాన్యాలు రూ.1500 కోట్లు అడిగాయి… ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం… మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం… త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేస్తాం… ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలో కమిటీ వేస్తాం… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

